అలల వలే వాన వరద వలే ఎద నురకలు వేసెనులే
ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే
నులి వెచని జాబిలి, వన్నెలు చిందే వెన్నెల వీధులలో
ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసెనే
ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే





కోపమో సంతోషమో...
ఆత్రమో ఆవేశమో....
ఏదైనా సరే...
ఒక్క ఐదు నిమిషాలాగి చూడు

0 comments: