ఈరోజు ఈనాడు పుస్తకం పేజి 26 చదువుతుంటే అనిపించింది నాకు... అచ్చం ఇలాగే
ఎలగా అంటే wow....!!! Intresting :) అని
మేం కాకినాడలో ఉన్నప్పుడు ఉల్లిపాయ, కారట్టు, బంగలదుంప, వగైరా తొక్కలు, పుచ్చిన వంకాయలు, నలిగిన టమాటాలు...అన్నీ కుండీలలో నేలపైనా వేసేవాళ్ళం, పాల వాడు పెంట తెచ్చేవాడు, ఇంట్లొ తిరిగే పిల్లి అప్పుడప్పుడూ natural accelerator వేసేది ;) దానితో పూలు భలే పూచేవి, మరి ఇంటి లోపల పెట్టుకునే మొక్కలకి అలా చేయడం వల్ల నసికమునకు కష్టం కలుగును కదా ;)దానికి ఉపాయమే....
ఇంకేవిటి ఆలోచిస్తున్నారు, వెంటనే వెళ్లి కొని తెచ్చేస్కోండి మరి ఇలాంటి చిన్న చిన్న వాటితో మొదలెట్టే Al Gore కి Nobel Prize వచ్చేసింది తెల్సా :)
--స్పందన

1 comments:
Natural accelerator అంటే ఏంటండీ?
October 22, 2009 at 8:39 AMPost a Comment