భవిష్యత్తు ఎవరి కోసమూ ఎదురు చూడదు. తనెప్పుడు వర్తమానంగా మారతానా..? అని తలపోస్తుంటుంది. ఆ వర్తమానం గతం అవుతుంది. కాలము ఎవరికోసమూ ఆగదు అది దాని నైజం కాదు. అదో చక్రం నిరంతరం తిరుగుతూనే వుంటుంది. వర్తమానం గతం కావడానికి, భవిష్యత్తు వర్తమానం కావడానికి అట్టే సమయం పట్టదు. రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోక తపదు అప్పుడు మిగిలేది గతం తాలూకు జ్ఞాపకాలు మాత్రమే.
వార్త పేపరులో అప్పుడెప్పుడో చూశాను
It never was, is always to be,
No one ever saw it nor ever will,
and yet it is the confidence of all
to live and breathe on this terrestrial ball
I remember seeing this in chandamama riddles i'm not sure
0 comments:
Post a Comment