Wow.....!!! Intresting :)

Written by నేను 1 comments Posted in:

ఈరోజు ఈనాడు పుస్తకం పేజి 26 చదువుతుంటే అనిపించింది నాకు... అచ్చం ఇలాగే
ఎలగా అంటే wow....!!! Intresting :) అని

మేం కాకినాడలో ఉన్నప్పుడు ఉల్లిపాయ, కారట్టు, బంగలదుంప, వగైరా తొక్కలు, పుచ్చిన వంకాయలు, నలిగిన టమాటాలు...అన్నీ కుండీలలో నేలపైనా వేసేవాళ్ళం, పాల వాడు పెంట తెచ్చేవాడు, ఇంట్లొ తిరిగే పిల్లి అప్పుడప్పుడూ natural accelerator వేసేది ;) దానితో పూలు భలే పూచేవి, మరి ఇంటి లోపల పెట్టుకునే మొక్కలకి అలా చేయడం వల్ల నసికమునకు కష్టం కలుగును కదా ;)దానికి ఉపాయమే....





చక్కటి ఆలోచన, గృహాలంకరణ, పర్యావరణ పరిరక్షన, చక్కగా ఓ కుండీకి రెండు ప్రయోజనాలు :)


ఇంకేవిటి ఆలోచిస్తున్నారు, వెంటనే వెళ్లి కొని తెచ్చేస్కోండి మరి
ఇలాంటి చిన్న చిన్న వాటితో మొదలెట్టే Al Gore కి Nobel Prize వచ్చేసింది తెల్సా :)
--స్పందన

Read more

వీరావేశం :-p

Written by నేను 0 comments Posted in:

ఏదో పొడిచేద్దామని మొదలెట్టేసి..., మధ్యలోనే వదిలేసిన బ్లాగు ;)
http://swapnavihaari.blogspot.com/

Read more

policy of life

Written by నేను 6 comments Posted in:


Read more